Thursday, 7 January 2021

స్థిత ప్రజ్ఞుని యొక్క లక్షణములు part II(భగవద్గీత).Qualities of Stithapr...


ualities of Stithaprajna Part- II...స్థిత ప్రజ్ఞుని యొక్క లక్షణములు part II స్థితప్రజ్ఞుని లక్షణములు - Part - II శ్రీ మద్భగవద్గీత నుండి ( సాంఖ్యయోగమను అధ్యాయము లో 54 శ్లోకమునుండి 72 శ్లోకముల వరకు 18 శ్లోకములలో శ్రీకృష్ణ పరమాత్ముడు స్థితప్రజ్ఞుని లక్షణములను అర్జునునుడు చెప్పమని కోరగా శ్రీకృష్ణ పరమాత్ముడు బోధించాడు. మనము Part - I లో 6 శ్లోకములు చెప్పుకున్నాము. ఇప్పుడు మనము చెప్పుకున్న శ్లోకములు 61 నుండి 66 శ్లోకములు పఠించగలరు. ......B.Viswanadhachary తాని సర్వాణి సంయమ్య యుక్త ఆసీత మత్పరః | వశే హి యస్యేంద్రియాణి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా ||61|| ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే | సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధాభిజాయతే ||62|| క్రోధాద్భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతివిభ్రమః | స్మృతిభ్రంశా బుద్ది నాశః బుద్దినాశాత్ ప్రణశ్యతి ||63|| రాగద్వేష వియుక్తెస్తు విషయా నింద్రియై శ్చరన్ | ఆత్మవశ్యైర్విధేయాత్మా ప్రసాద మధిగచ్చతి ||64 || ప్రసాదే సర్వ దుఃఖానాం హాని రస్యోపజాయతే | ప్రసన్న చేతసో హ్యాశు బుద్ధిః పర్యవతిష్టతి ||65|| నాస్తి బుద్ది రయుక్తస్య న చాయుక్తస్య భావనా | న చాభావయత శ్శాంతిః అశాంతస్య కుత స్సుఖమ్ ||66||
SHOW LESS

No comments:

Post a Comment

ధ్యానం ఎలా చెయ్యాలి - భగవద్గీత నుండి..how to do meditation ( dhyanam ) -...

how to do meditation (dhyanam) - From Bhagavadgita..ధ్యానం ఎలా చెయ్యాలి - భగవద్గీత నుండి.. ఆత్మసంయమ యోగము - 11 వ శ్లోకము నుండి 14 వ శ్లోక...