Qualities of Stithaprajna Part- III...స్థిత ప్రజ్ఞుని యొక్క లక్షణములు part III(భగవద్గీత).
స్థితప్రజ్ఞుని లక్షణములు - Part - III శ్రీ మద్భగవద్గీత నుండి ( సాంఖ్యయోగమను అధ్యాయము లో 54 శ్లోకమునుండి 72 శ్లోకముల వరకు 18 శ్లోకములలో శ్రీకృష్ణ పరమాత్ముడు స్థితప్రజ్ఞుని లక్షణములను అర్జునునుడు చెప్పమని కోరగా శ్రీకృష్ణ పరమాత్ముడు బోధించాడు. మనము Part - I & II లో 12 శ్లోకములు చెప్పుకున్నాము.
ఇప్పుడు మనము చెప్పుకున్న శ్లోకములు 67 నుండి 72 శ్లోకములు పఠించగలరు. ......B.Viswanadhachary
ఇంద్రియాణాం హి చరతాం యన్మనోనువిధీయతే |
తదస్య హరతి ప్రజ్ఞాం వాయుర్నావ మివామ్బసి ||67 ||
తస్మాద్యస్య మహాబాహో! నిగృహీతాని సర్వశః |
ఇంద్రియా ణీంద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా ||68||
యా నిశాం సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమీ |
యస్యాం జాగ్రతి భూతాని సా నిశా పశ్యతో మునేః ||69 ||
అపూర్యమాణ మచల ప్రతిష్ఠం సముద్ర మాపః ప్రవిశన్తి యద్వత్ |
తద్వత్కామాయం ప్రవిశన్తి సర్వే స శాన్తి మాప్నోతి న కామ కానీ ||70||
విహాయ కామాన్ య స్సర్వాన్ పుమాన్ చరతి నిస్సృహ: |
నిర్మమో నిరహంకార: స శాంతి మధిగచ్చతి || 71 ||
ఏషా బ్రాహ్మీ స్థితి: పార్థ ! నైనాం ప్రాప్య విముహ్యతి |
స్థిత్వా స్యా మంతకాలే పి బ్రహ్మనిర్వాణ ముచ్ఛతి || 7
No comments:
Post a Comment