Thursday, 7 January 2021

ధ్యానం ఎలా చెయ్యాలి - భగవద్గీత నుండి..how to do meditation ( dhyanam ) -...


how to do meditation (dhyanam) - From Bhagavadgita..ధ్యానం ఎలా చెయ్యాలి - భగవద్గీత నుండి.. ఆత్మసంయమ యోగము - 11 వ శ్లోకము నుండి 14 వ శ్లోకము వరకు శుచౌ దేశే ప్రతిష్టాప్య స్థిర మాసన మాత్మన: I నాత్యుచ్ఛ్రితం నాతినీచం చేలాజిన కుశోత్తరం II 11 II తత్రైకాగ్రం మన: కృత్వా యత చిత్తేంద్రియ క్రియ: I ఉపవిశ్వాసనే యుంజాద్యోగ మాత్మవిశుద్ధయే II 12 II సమం కాయం శిరోగ్రీవం ధారయన్నచలం స్థిర: I సంప్ర్రేక్ష్య నాసికాగ్రం స్వం దిశశ్చానవలోకయన్ II 13 II ప్రశాన్తాత్మా విగతభీ: బ్రహ్మచారివ్రతే స్థిత: I మన సంయమ్య మచ్చిత్తో యుక్త ఆసీత మత్పర: II 14 II యోగి లక్షణము : ఆత్మసంయమ యోగము - 10 వ శ్లోకము యోగీ యుంజీత సతతం ఆత్మానం రహసి స్థిత: I ఏకాకీ యత చిత్తాత్మా నిరాశీరపరిగ్రహ: II 10 II Dr. B Viswanadhachary

No comments:

Post a Comment

ధ్యానం ఎలా చెయ్యాలి - భగవద్గీత నుండి..how to do meditation ( dhyanam ) -...

how to do meditation (dhyanam) - From Bhagavadgita..ధ్యానం ఎలా చెయ్యాలి - భగవద్గీత నుండి.. ఆత్మసంయమ యోగము - 11 వ శ్లోకము నుండి 14 వ శ్లోక...