Thursday, 7 January 2021

స్థితప్రజ్ఞుని లక్షణములు - Part - I శ్రీ మద్భగవద్గీత నుండి Qualities of...



Qualities of of Sthithapragna.. Part - I..స్థితప్రజ్ఞుని లక్షణములు - Part - I స్థితప్రజ్ఞుని లక్షణములు - Part - I శ్రీ మద్భగవద్గీత నుండి ( సాంఖ్యయోగమను అధ్యాయము లో 54 శ్లోకమునుండి 72 శ్లోకముల వరకు 18 శ్లోకములలో శ్రీకృష్ణ పరమాత్ముడు స్థితప్రజ్ఞుని లక్షణములను అర్జునునుడు చెప్పమని కోరగా శ్రీకృష్ణ పరమాత్ముడు బోధించాడు. దిగువ నున్న 54 నుండి 60 శ్లోకములు పఠించగలరు. అర్జున ఉవాచ : స్థితప్రజ్ఞస్య కా భాషా సమాధిస్థస్య కేశవా I స్థితధీ: కిం ప్రభాషేత కిమాసీత వ్రజేత కిమ్ II 54 II భగవానువాచ : ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థ ! మనోగతాన్ I ఆత్మన్యేవాత్మనా తుష్ట: స్థితప్రజ్ఞస్త దోచ్యతే II 55 II దు:ఖేష్వనుద్విగ్నమనా: సుఖేషు విగతసృహ: I వీత రాగ భయ క్రోధ: స్థితధీ: ర్ముని రుచ్యతే II 56 II య: సర్వత్రానభిస్నేహ: తత్తత్ ప్రాప్య శుభాశుభమ్ I నాభినందతి న ద్వేష్టి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా II 57 II యదా సంహరతే చాయం కూర్మోంగా నీవ సర్వశ: I ఇంద్రియాణీేద్రియార్థేభ్య: తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా II 58 II విషయావినివర్తంతే నిరాహారస్య దేహిన: I రస వర్జం రసో పస్య పరం దృష్ట్వా నివర్తతే II 59 II యతతో హ్యపి కౌన్తేయ ! పురుషస్య విపశ్చిత: I ఇంద్రియాణి ప్రమాథీని హరన్తి ప్రసభం మన: II 60 II సర్వేజనాసుఖినో భవన్తు....
SHOW LESS

No comments:

Post a Comment

ధ్యానం ఎలా చెయ్యాలి - భగవద్గీత నుండి..how to do meditation ( dhyanam ) -...

how to do meditation (dhyanam) - From Bhagavadgita..ధ్యానం ఎలా చెయ్యాలి - భగవద్గీత నుండి.. ఆత్మసంయమ యోగము - 11 వ శ్లోకము నుండి 14 వ శ్లోక...