Thursday, 7 January 2021

ధ్యానం ఎలా చెయ్యాలి - భగవద్గీత నుండి..how to do meditation ( dhyanam ) -...


how to do meditation (dhyanam) - From Bhagavadgita..ధ్యానం ఎలా చెయ్యాలి - భగవద్గీత నుండి.. ఆత్మసంయమ యోగము - 11 వ శ్లోకము నుండి 14 వ శ్లోకము వరకు శుచౌ దేశే ప్రతిష్టాప్య స్థిర మాసన మాత్మన: I నాత్యుచ్ఛ్రితం నాతినీచం చేలాజిన కుశోత్తరం II 11 II తత్రైకాగ్రం మన: కృత్వా యత చిత్తేంద్రియ క్రియ: I ఉపవిశ్వాసనే యుంజాద్యోగ మాత్మవిశుద్ధయే II 12 II సమం కాయం శిరోగ్రీవం ధారయన్నచలం స్థిర: I సంప్ర్రేక్ష్య నాసికాగ్రం స్వం దిశశ్చానవలోకయన్ II 13 II ప్రశాన్తాత్మా విగతభీ: బ్రహ్మచారివ్రతే స్థిత: I మన సంయమ్య మచ్చిత్తో యుక్త ఆసీత మత్పర: II 14 II యోగి లక్షణము : ఆత్మసంయమ యోగము - 10 వ శ్లోకము యోగీ యుంజీత సతతం ఆత్మానం రహసి స్థిత: I ఏకాకీ యత చిత్తాత్మా నిరాశీరపరిగ్రహ: II 10 II Dr. B Viswanadhachary

స్థిత ప్రజ్ఞుని యొక్క లక్షణములు part III(భగవద్గీత).Qualities of Stithap...


Qualities of Stithaprajna Part- III...స్థిత ప్రజ్ఞుని యొక్క లక్షణములు part III(భగవద్గీత). స్థితప్రజ్ఞుని లక్షణములు - Part - III శ్రీ మద్భగవద్గీత నుండి ( సాంఖ్యయోగమను అధ్యాయము లో 54 శ్లోకమునుండి 72 శ్లోకముల వరకు 18 శ్లోకములలో శ్రీకృష్ణ పరమాత్ముడు స్థితప్రజ్ఞుని లక్షణములను అర్జునునుడు చెప్పమని కోరగా శ్రీకృష్ణ పరమాత్ముడు బోధించాడు. మనము Part - I & II లో 12 శ్లోకములు చెప్పుకున్నాము. ఇప్పుడు మనము చెప్పుకున్న శ్లోకములు 67 నుండి 72 శ్లోకములు పఠించగలరు. ......B.Viswanadhachary ఇంద్రియాణాం హి చరతాం యన్మనోనువిధీయతే | తదస్య హరతి ప్రజ్ఞాం వాయుర్నావ మివామ్బసి ||67 || తస్మాద్యస్య మహాబాహో! నిగృహీతాని సర్వశః | ఇంద్రియా ణీంద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా ||68|| యా నిశాం సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమీ | యస్యాం జాగ్రతి భూతాని సా నిశా పశ్యతో మునేః ||69 || అపూర్యమాణ మచల ప్రతిష్ఠం సముద్ర మాపః ప్రవిశన్తి యద్వత్ | తద్వత్కామాయం ప్రవిశన్తి సర్వే స శాన్తి మాప్నోతి న కామ కానీ ||70|| విహాయ కామాన్ య స్సర్వాన్ పుమాన్ చరతి నిస్సృహ: | నిర్మమో నిరహంకార: స శాంతి మధిగచ్చతి || 71 || ఏషా బ్రాహ్మీ స్థితి: పార్థ ! నైనాం ప్రాప్య విముహ్యతి | స్థిత్వా స్యా మంతకాలే పి బ్రహ్మనిర్వాణ ముచ్ఛతి || 7
SHOW LESS

స్థిత ప్రజ్ఞుని యొక్క లక్షణములు part II(భగవద్గీత).Qualities of Stithapr...


ualities of Stithaprajna Part- II...స్థిత ప్రజ్ఞుని యొక్క లక్షణములు part II స్థితప్రజ్ఞుని లక్షణములు - Part - II శ్రీ మద్భగవద్గీత నుండి ( సాంఖ్యయోగమను అధ్యాయము లో 54 శ్లోకమునుండి 72 శ్లోకముల వరకు 18 శ్లోకములలో శ్రీకృష్ణ పరమాత్ముడు స్థితప్రజ్ఞుని లక్షణములను అర్జునునుడు చెప్పమని కోరగా శ్రీకృష్ణ పరమాత్ముడు బోధించాడు. మనము Part - I లో 6 శ్లోకములు చెప్పుకున్నాము. ఇప్పుడు మనము చెప్పుకున్న శ్లోకములు 61 నుండి 66 శ్లోకములు పఠించగలరు. ......B.Viswanadhachary తాని సర్వాణి సంయమ్య యుక్త ఆసీత మత్పరః | వశే హి యస్యేంద్రియాణి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా ||61|| ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే | సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధాభిజాయతే ||62|| క్రోధాద్భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతివిభ్రమః | స్మృతిభ్రంశా బుద్ది నాశః బుద్దినాశాత్ ప్రణశ్యతి ||63|| రాగద్వేష వియుక్తెస్తు విషయా నింద్రియై శ్చరన్ | ఆత్మవశ్యైర్విధేయాత్మా ప్రసాద మధిగచ్చతి ||64 || ప్రసాదే సర్వ దుఃఖానాం హాని రస్యోపజాయతే | ప్రసన్న చేతసో హ్యాశు బుద్ధిః పర్యవతిష్టతి ||65|| నాస్తి బుద్ది రయుక్తస్య న చాయుక్తస్య భావనా | న చాభావయత శ్శాంతిః అశాంతస్య కుత స్సుఖమ్ ||66||
SHOW LESS

స్థితప్రజ్ఞుని లక్షణములు - Part - I శ్రీ మద్భగవద్గీత నుండి Qualities of...



Qualities of of Sthithapragna.. Part - I..స్థితప్రజ్ఞుని లక్షణములు - Part - I స్థితప్రజ్ఞుని లక్షణములు - Part - I శ్రీ మద్భగవద్గీత నుండి ( సాంఖ్యయోగమను అధ్యాయము లో 54 శ్లోకమునుండి 72 శ్లోకముల వరకు 18 శ్లోకములలో శ్రీకృష్ణ పరమాత్ముడు స్థితప్రజ్ఞుని లక్షణములను అర్జునునుడు చెప్పమని కోరగా శ్రీకృష్ణ పరమాత్ముడు బోధించాడు. దిగువ నున్న 54 నుండి 60 శ్లోకములు పఠించగలరు. అర్జున ఉవాచ : స్థితప్రజ్ఞస్య కా భాషా సమాధిస్థస్య కేశవా I స్థితధీ: కిం ప్రభాషేత కిమాసీత వ్రజేత కిమ్ II 54 II భగవానువాచ : ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థ ! మనోగతాన్ I ఆత్మన్యేవాత్మనా తుష్ట: స్థితప్రజ్ఞస్త దోచ్యతే II 55 II దు:ఖేష్వనుద్విగ్నమనా: సుఖేషు విగతసృహ: I వీత రాగ భయ క్రోధ: స్థితధీ: ర్ముని రుచ్యతే II 56 II య: సర్వత్రానభిస్నేహ: తత్తత్ ప్రాప్య శుభాశుభమ్ I నాభినందతి న ద్వేష్టి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా II 57 II యదా సంహరతే చాయం కూర్మోంగా నీవ సర్వశ: I ఇంద్రియాణీేద్రియార్థేభ్య: తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా II 58 II విషయావినివర్తంతే నిరాహారస్య దేహిన: I రస వర్జం రసో పస్య పరం దృష్ట్వా నివర్తతే II 59 II యతతో హ్యపి కౌన్తేయ ! పురుషస్య విపశ్చిత: I ఇంద్రియాణి ప్రమాథీని హరన్తి ప్రసభం మన: II 60 II సర్వేజనాసుఖినో భవన్తు....
SHOW LESS

శ్రద్ధాత్రయ విభాగ యోగం తాత్పర్య సహితం -17 వ అధ్యాయం - శ్రీమద్భగవద్గీత

ఓం తత్ సత్ .(పరమాత్మనామ త్రయము) శ్రద్ధాత్రయ విభాగ యోగము - 4 , శ్రీమద్భ...


ఓం తత్ సత్ .(పరమాత్మనామ త్రయము)   శ్రద్ధాత్రయ విభాగ యోగము - 4 , శ్రీమద్భ...

శ్రేష్టమైన దానం - శ్రీమద్భగవద్గీత - శ్రద్ధాత్రయ విభాగ యోగము Part -III (...


శ్రేష్టమైన దానం - శ్రీమద్భగవద్గీత - శ్రద్ధాత్రయ విభాగ యోగము Part -III  (...

ధ్యానం ఎలా చెయ్యాలి - భగవద్గీత నుండి..how to do meditation ( dhyanam ) -...

how to do meditation (dhyanam) - From Bhagavadgita..ధ్యానం ఎలా చెయ్యాలి - భగవద్గీత నుండి.. ఆత్మసంయమ యోగము - 11 వ శ్లోకము నుండి 14 వ శ్లోక...